మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

నవతెలంగాణ – హలియా

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి అని హలియా సర్కిల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ గౌడ్ మరియు హలియా సబ్ ఇన్స్పెక్టర్ కొండల్ రెడ్డి అన్నారు. అంతర్ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హలియ పోలీస్ స్టేషన్ నందు పని చేస్తున్న మహిళలకు  సన్మాన కార్యక్రమం నిర్వహించారు.