నవతెలంగాణ – డిచ్ పల్లి
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ నిర్వహించుకొని కామారెడ్డిలో జరగనున్న కారణం మీటింగ్ క వెళ్తుండగా డిచ్ పల్లి మండల కేంద్రంలోని క్రిష్ణ ప్రియా దాబా వద్ద సినియర్ నాయకులు శక్కరి కోండ కృష్ణ అద్వర్యంలో మహిళలు ఘనంగా స్వాగతం పలికారు.మహిళలు చేతిలో పులు పట్టుకుని బస్సు రాగానే పులి వర్షం కురిపించారు.బస్సు నుండే రాహదరి వేంట ఉన్న వారందరి సైగ చేస్తూ ధన్యవాదాలు తెలుపుతు కామారెడ్డి కి ప్రయాణ మయ్యారు.ఈ కార్యక్రమం లో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.