
మండలంలోని పడకల్ గ్రామంలో మహిళలకు గృహహింస ఎయిడ్స్ పైన వార్డు సంస్థ ప్రతినిధులు అవగాహన కల్పించినట్లు కమ్యూనిటీ కోఆర్డినేటర్ దశరథ్ తెలిపారు. పడకల్ గ్రామంలోని గాంధీజీ గ్రామ సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశానికి వార్డు సంస్థ వారు హాజరై సభ్యులకు గృహహింస,ఎయిడ్స్ పైఅవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో కమ్యూనిటీ కోఆర్డినేటర్, వివో ఏ, 29 సంఘాల సభ్యులు హాజరు కావడం జరిగింది.