పారిశుధ్య పనుల అడ్డుకున్న కార్మికులు..

నవతెలంగాణ-బెజ్జంకి 

తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్న ప్రజాప్రతినిధులు,పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్య కార్మికులతో ప్రత్యేకంగా పనులు చేయించడాన్ని ఖండించారు.అదివారం మండల పరిధిలోని దాచారం గ్రామంలో కార్మికులు చేస్తున్న పారిశుధ్య పనులను మండల కేంద్రంలోని కార్మికులు అడ్డుకున్నారు.నిరవధిక సమ్మెను విచ్చిన్నం చేయకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.