
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి నెల రోజుల్లో పూర్తి చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కాటారం మండలంలో గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ తిమ్మన్న కుంట భూమిని మినీ స్టేడియం గా నిర్మించేందుకు నేటి ప్రార్ధన శాఖ రెవెన్యూ శాఖకు భూమిని అప్పగించినట్లు రూపాయల రూ.30 లక్షల వేగంతో భూమికి మొదటగా సరిహద్దు ఫెన్సింగ్ నిర్మించాలని లోపల బ్యాడ్మింటన్ షటిల్ కోర్టులో ఏర్పాటుతోపాటు నరకమార్గాన్ని నిర్మించాలని వెంటనే పనులు ప్రారంభించాలని నిధుల కొరత సమస్య లేదని నెల రోజులలోపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆవరణలో గల ఖాళీ స్థలంలో పళ్ళు మొక్కల పెంపకం, సుందరంగా గార్డెనింగ్ చేపట్టాలని అన్నారు. ఎర్రకుంట చెరువు భూమి ఆక్రమణకు గురవుతుందని వెంటనే సర్వే చేసి హద్దులు నిర్ణయించి ప్రభుత్వ భవనాలకు ఉపయోగించాలని పలువురు యువకులు కలెక్టర్ తెలుపగా ఆ ప్రదేశాన్ని పరిశీలించారు.