కాల్వల మరమ్మతులకు పనులు ప్రారంభం

నవతెలంగాణ – గోవిందరావుపేట
లక్నవరం చెరువు ప్రధాన కాలువలకు మరమ్మత్తులకు గురువారం పూజా కార్యక్రమాలతో పనులు ప్రారంభం చేయనున్నట్లు చెరువు ఏఈ క్రాంతి తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం క్రాంతి మీడియాతో మాట్లాడుతూ లక్నవరం చెరువు ప్రధాన కాలువైన రంగాపురం కోట కాలువ నరసింహ కాలువ శ్రీరాంపతి కాలువలకు ప్రభుత్వ నిధుల నుండి కోటి రూపాయలు మంజూరి అయినట్లు తెలిపారు. ఈ పనులను గురువారం ఎమ్మెల్యే సీతక్క పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్లు తెలిపారు. గాంధీనగర్ సమీపంలోని కోట కాలువ వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమాలకు జడ్పిటిసి తుమ్మల హరిబాబు ఎంపీపీ శ్రీనివాసరెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు కూడా హాజరై కార్యక్రమాన్ని వీక్షించాలని సూచించారు.

Spread the love
Latest updates news (2024-07-02 09:57):

ideal protein and low gIs blood sugar | normal blood sugar after oJ1 8 hour fast | foods that x96 can raise blood sugar | can statins increase blood sugar SUI levels | fasting blood sugar lecels for controlled type 2 diabetes 90S | is panting a sign of high blood vlY sugar in dogs | is tingling a sign of low or tTy high blood sugar | normal blood FA7 sugar level 4 hours after eating | post gastric bypass koF elevated blood sugar | diabetes type 2 new blood sugar control zED naturally | can korean ginseng reduce blood z7e sugar | efq blood sugar reading 156 | blood online sale sugar effects | SLO cure low blood sugar diet | high blood sugar with ringing yR8 in ears feeling woosy | blood sugar euE level fasting pregnancy | does 5jQ metamucil regulate blood sugar | why does eating mKu lower my blood sugar | how many times a day check nBV blood sugar | unstable blood sugar Wpc during pregnancy | 365 Im0 blood sugar level | what is blood sugar test HSb diabetes | Enw can being constipated make your blood sugar high | acanthosis nigricans L8y normal blood sugar | blood sugar CEc slim dietary supplement | can gabapentin affect Hbc blood sugar levels | can lincosamide effect blood sugar oEK | effect of bitter iqw leaf on blood sugar level | will covid vaccine increase blood sugar EDO level | anxiety and low blood sugar 9ix feeling | 3Bk how low blood sugar before coma | do lemons kGX lower blood sugar | how to reduce sugar levels in your HN8 blood | estrogen low nO6 blood sugar | blood sugar level causes bpS death | 7EV what causes blood sugar to increase overnight | detecting blood sugar myi levels apple watch | what is the normal oa3 blood sugar level for a nondiabetic | blood sugar won t go below ucU 250 | green NKM tea increase blood sugar | what happens when you blood sugar rises nqz | w2i high blood sugar symptom | can high blood sugar cause oUl incontinence | how low 5iE blood sugar for coma | tea effects blood Ix8 sugar | blood S0J sugar spike during stress | gWJ low blood sugar not hungry | bluetooth u6g blood suger tester | nj0 random blood sugar 180 mg dl | mini pill type 1 diabetes blood ufe sugar insulin