
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి లో స్వర్ణగిరి దేవాలయం లో వెంకటేశ్వర స్వామిని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. వారి వెంట దేవాలయం జిఎం మురళీ కృష్ణ, సాధినేని మధుకర్,కుతాడి సురేష్, వల్లాపు విజయ్, గాజుల నవీన్,దండబోయిన బాలరాజు, కవాడి నవీన్,శ్రీశైలం,నరేష్, శేషు, మోతే మనోహర్ ఉన్నారు.