నారాయణపేట లో యజ్ఞం అన్నదానం కళ్యాణం 

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 
మండలంలోని నారాయణపేట గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో యజ్ఞం అన్నదానం కల్యాణ కార్యక్రమం నిర్వహించినట్లు
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేందర్ తెలిపారు. వసంత పంచమి పురస్కరించుకొని వెంకటేశ్వర ఆలయంలో స్వామి వారి కళ్యాణం యజ్ఞం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.