స్టార్టప్‌ల కోసం వైఇఎ రూ.50 కోట్ల ఫండ్‌

స్టార్టప్‌ల కోసం వైఇఎ రూ.50 కోట్ల ఫండ్‌ముంబయి: భారతీయ స్టార్టప ్‌లలో రూ.50 కోట్ల వరకు పెట్టు బడి పెట్టడానికి యంగ్‌ ఎంటర ్‌ప్రెన్యూర్స్‌ అసోసియేషన్‌ (వైఇఎ), మాగ్నిఫిక్‌ క్యాపిటల్‌ ట్రస్ట్‌లు ముం దుకు వచ్చాయి. ఇందుకోసం ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చు కున్నా యి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వైఇఎ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సుభాకర్‌ ఆలపాటి పేర్కొన్నారు. భారత స్టార్టప్‌ లకు మద్దతును అందించనున్నామన్నారు.