నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లి విజయ్ హై స్కూల్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు .ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత దివాకర్ వ్యాయామ ఉపాధ్యాయులు సురేష్, ధర్మపురిలు విద్యార్థులకు యోగాసనాలు వేయిస్తూ వాటి ప్రాధాన్యతను తెలిపినారు.