యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుని జన్మదిన వేడుక

– యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోగుల అశోక్ యాదవ్
నవతెలంగాణ -నెల్లికుదురు
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కంకర అయ్యప్ప రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోగుల అశోక్ యాదవ్  తెలిపారు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించుకునే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ జేల్లా వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు బాలాజీ నాయక్ ప్రధాన కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి మద్ది రాజేష్ యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొంపల్లి శ్రీశైలం యాదవ్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అని అన్నారు ఆయన పేదల పక్షాన నిలబడుతున్న వ్యక్తిని తెలిపారు అటువంటి గొప్ప వ్యక్తి పుట్టిన వేడుకలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పట్నం శెట్టి నాగరాజు మాజీ ఎంపీటీసీ ప్రకాష్ సీనియర్ నాయకులు ఇట్టే దేవేందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు రేఖ అశోక్ మండల ప్రధాన కార్యదర్శి వీరభద్రు  మహేందర్ నరేష్ లక్ష్మీనారాయణ యాకన్న నాగరాజు విజయేందర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.