సిద్దిపేటలో పోటీకి సిద్ధమవుతున్న యువత

సిద్దిపేటలో పోటీకి
సిద్ధమవుతున్న యువతనవతెలంగాణ- సిద్దిపేట
సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి యువకులు సిద్దపడుతున్నట్టు తెలుస్తుంది. శుక్రవారం నాటికి సుమారుగా 35 నామినేషన్‌ పత్రాలను తీసుకెళ్లినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, ఉద్యోగ ప్రకటనలు చేసినప్పటికీ నియామకాలు చేపట్టకపోవడంతోనే యువకులు ఈసారి పోటీలో ఉండటానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది.