యువత సమాజాభివృద్ధిపై దృష్టి సారించాలని

– యువజన సంఘాల మండలాధ్యక్షుడు పోచయ్య
నవతెలంగాణ-బెజ్జంకి 
యువత చెడు వ్యసనాలకు బానిసవ్వకుండా సమాజాభివృద్ధపై దృష్టి సారించాలని యువజన సంఘాల మండలాధ్యక్షుడు అక్కరవేణి పోచయ్య సోమవారం సూచించారు. మహానీయుల ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజ చైతన్యంలో భాగాస్వాములవ్వాలని పోచయ్య తెలిపారు.