
అమెరికా పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకొని నేడు హైదరాబాద్ కి విచ్చేసిన గౌరవ రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ కి స్వాగతం పలికిన యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పడాల రాహుల్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఫహాద్, అనిల్ ముదిరాజ్, నియోజవర్గ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా బృందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు