
రామగిరి మండల కేంద్రంలోని సెంటనరి కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న బంగారి రాజు, మెరుగు సత్యనారాయణ, భాస్కర అరుణ, పెండ్యాల శోభ, అట్టే రాజిరెడ్డి లను పరామర్శించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అదేవిధంగా మండలంలోనీ రామయ్య పల్లె గ్రామంలో లింగన్నపేట మొగిలి, ఎంజాల కనుకమ్మ, బావు ఓదేలు, బావు వెంకటమ్మ లు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను అనారోగ్యంతో బాధపడుతున్న బొడిపల్లి శ్రీను, దండే కమల ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, మండల రైతుబంధు అధ్యక్షుడు మేధరవేణి కుమార్, యాదవ్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంకేషి రవీందర్, పన్నూరు సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి తదితరులు ఉన్నారు.