నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లి కలాన్ వద్ద పోచారం ప్రధాన కాలువ పై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం పనులను శుక్రవారం రోజు ఎంపీపీ టేకులపల్లి వినీత దుర్గారెడ్డి, జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 51 లక్షలతో బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పనులు నాణ్యతగా ఉండాలని నాణ్యతలో లోపం ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన కాంట్రాక్టర్కు ఆదేశించారు.