కాంగ్రెస్ లో చేరిన జెడ్పీటీసీ

వతెలంగాణ – గాంధారి
గాంధారి మండల జెడ్పీటీసీ సభ్యుడు శంకర్ నాయక్ బీఆర్ఎస్ వీడి ఆయన అనుచరులతో కలిసి గురువారం ఎమ్మెల్యే మదన్ మోహన్  సమక్షంలో గాంధారి జెడ్పీటీసీ శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన వెంట సుమారు 500 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.  మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొట్టు మొత్తిరం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గాంధారి మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ మాట్లాడుతూ..ఎంఎల్ఏ మదన్ మోహన్  అడుగుజాడల్లో నడుస్తూ పార్లమెంట్ ఎన్నికలు గెలుపే లక్ష్యంగా పనిచేసి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చెయ్యడమే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడమే తన లక్ష్యం అని అన్నారు.