అలుగుతున్నారా..?

జీవితభాగస్వామిపై అలగడం కొంతవరకు ముద్దుగానే ఉంటుంది. హద్దు దాటితే మాత్రం దాంపత్య బంధం భంగమవడానికి కారణమవుతుంది. భార్యాభర్తల మధ్య చోటుచేసుకొనే చిన్నవాటికి అలగడంకన్నా అవతలివారితో బాధను పంచుకోగలిగితే చాలు.. మనసు తేలిక పడుతుందంటున్నారు నిపుణులు. భాగస్వామి ఇచ్చినమాట తప్పినప్పుడు, ముఖ్యమైన సందర్భాలను ఇరువురిలో ఎవరైనా ఒకరు మర్చిపోయినప్పుడు అలగడం సర్వసాధారణం. ఆ అలకను రోజులతరబడి కొనసాగించి నప్పుడు ఎదుటివారెందుకలా మౌనంగా ఉంటున్నారో కొన్నిసార్లు అవతలివారికి తెలియక పోవచ్చు. తమతో మాట్లాడకుండా నిశ్శబ్దాన్ని ఎందుకు పాటిస్తున్నారో అర్థంకాక అయోమయానికి గురికావొచ్చు. అలకకు ఎక్కువ రోజులు కొనసాగించకుండా కారణాన్ని చెప్పేయాలి. వారే తెలుసుకోవాలని పంతం ప్రదర్శించ కూడదు. అలగాల్సినంత ప్రాముఖ్యత ఆ విషయానికి ఉందని ఒకవేళ అవతలివారు భావించకపోతే సమస్య మరింత జఠిలమవుతుంది. అందుకే అలకను ఆటగానే భావించి ఎదుటివారితో మనసులోని మాట చెప్పేయాలి. కాసేపు ఆటపట్టిస్తే చాలు. సందర్భం ఆనందంగా ముగుస్తుంది. లేదంటే వాదోపవాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. మొదట సరదాగా అలిగిన సందర్భం సమయం గడిచేకొద్దీ కోపంగా మారే ప్రమాదమూ లేకపోలేదు. పుట్టినరోజు, పెండ్లిరోజు వంటి ప్రత్యేకమైన రోజులను అవతలివారు జ్ఞాపకంపెట్టుకోలేదనో, లేదా సెలబ్రేట్‌ చేయలేదనో అవతలివారిపై అలుగుతుంటారు. అయితే.. కొన్నిసార్లు ఆఫీసు పని ఒత్తిడి లేదా వేరే పనిలో బిజీగా ఉన్నప్పుడు నిజంగానే కొన్ని గుర్తు ఉండకపోవచ్చు. అటువంటప్పుడు రోజులతరబడి అలకను ప్రదర్శిస్తే అది అవతలివారికి అర్థంకాదు. అలాగ.. ఎదుటివారు తమ అలకను గుర్తించడంలేదని భావించి అలిగినవారు దాన్ని కోపంగా మార్చుకునే ప్రమాదం కూడా ఉంది. దీంతో ఇరువురిమధ్య లేనిపోని మానసిక సంఘర్షణలు మొదలవుతాయి. అలా కాకుండా ఉండాలంటే అప్పటికప్పుడు అవతలివారికి అసలు విషయం చెప్పగలిగితే చాలు. మనసు తేలిక పడుతుంది. ముఖ్యమైన రోజును మర్చిపోయినందుకు అవతలివారు పశ్చాత్తాపాన్ని ప్రదర్శిస్తే బెట్టుకు పోకుండా శాంతించండి. సంతోషం ఆ దంపతుల సొంతమవుతుంది. అలాగే ప్రతి చిన్న విషయానికీ అలుగుతుంటే అవతలివారికి చికాకును తెప్పించినవారవుతారు. ఆ తర్వాత ఎంత మూతి ముడిచినా ఎదుటివారు పట్టించుకోకపోవచ్చు. ప

Spread the love
Latest updates news (2024-07-07 01:50):

how nXf often to take 25 mg cbd gummy bears | cbd gummies sold e6U at gnc | info on xY7 cbd gummies | can 8eB you fly with thc cbd gummies | does cbd gummies give you a GI4 headache | I25 can cbd gummies help with migraine | cbd uO8 gummies for diabetics | nala Fg4 labs cbd gummies reviews | HBk heavenly candy cbd gummies review | cbd cbd cream gummy scam | ready to label cbd Oa8 gummies | zc0 seventh sense cbd gummies | IYg can you drink on cbd gummies reddit | where to get condor zhk cbd gummies | Oih cbd oil gummies cherry | do cbd gummies raise your blood LOE pressure | cbd and thc sleep Twj gummies | amish made cbd gummy zgL bears | has anyone died from cbd gummies gTm | cbd gummies relax vNO bears | how long for cbd gummies to kick in W7u reddit | mello cbd gummies cbd vape | cbd 6gI gummy empty stomach | how long do cbd gummies f1L stay in the system | ewR sugar free just cbd gummies | bulk organic cbd kwv full spectrum gummies | joy organics cbd 2v2 gummies green apples | sleepy z cbd rlj gummies | best cbd RBQ gummies for dog anxiety | hjI cbd gummies for alcohol cravings shark tank | Cux how many cbd gummies in 3000mg jar | does cbd gummies help 6cu diabetes | botanical farms bRi cbd gummies stock symbol | super free shipping gummies cbd | how many 500 mg cbd gummies Eom should i eat | uth cbd gummies to relax | wellspring cbd gummies online sale | good vibes gummies CMI cbd | cbd cbd oil gummies instructions | buy 25mg cbd fruit DAd gummies online | hemp bomb O64 cbd gummy bears | best fMI cbd gummies brands | lEi cbd gummies with lexapro | cbd MOE gummies instead of alcohol | cbd infused gummies official | is it safe to eat bNy cbd gummies with lamotrigine | cbd gummies far 9Xx and away | cbd gummies in munford jzH tn | IX1 cbdistillery vegan cbd gummies | can cbd gummies help gpi with depression