కలెక్టర్ ను కలిసిన డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు

నవతెలంగాణ-కంటేశ్వర్ 
నూతనంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ హనుమంతుడు ను నిజామాబాద్ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు మార ప్రభు గురువారం నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించి నిజామాబాద్ జిల్లాకు వచ్చినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.