గద్దే కట్టించిండ్రు, ట్రాన్స్ఫార్మర్ మార్చడం మర్చిపోయిండ్రు..

– ట్రాన్స్ఫార్మర్ను మార్చాలని ప్రజల వినతులు, పట్టించుకోని ట్రాన్స్కో విద్యుత్ అధికారులు
– ఉన్నతాధికారులు చెప్పిన పట్టించుకోని ఏఈ బస్కే సుధాకర్
నవతెలంగాణ-ధర్మసాగర్
ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎస్సీ కమిటీ హాల్ వద్ద ఉనికిచెర్ల, దేవనూరు, ధర్మసాగర్ గ్రామాల ప్రధాన కూడలిలలో మధ్యగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ అడ్డుగా ఉండడంతో ప్రయాణికులు, వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దానిని తొలగించాలని స్థానిక ప్రజలు,ప్రజాప్రతినిధులు విద్యుత్ అధికారులను దాదాపు రెండు సంవత్సరాల పూర్వమే అర్జీలు పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ స్థానిక ఏఇ బాస్కే సుధాకర్  ట్రాన్స్ఫార్మర్ మార్చాలంటే తగిన ఖర్చులు అవుతాయని, వాటిని చెల్లిస్తే మేము మార్చడం జరుగుతుందని,పూటకో మాట చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.ఇందుకు సంబంధించిన స్థానికులు,ప్రజాప్రతినిధులు ప్రజలకు ఉపయోగకరమైన పనికి స్థానిక ఏఈకి వినతిపత్రం ఇవ్వగా వినతి పత్రంలో ట్రాన్స్ఫార్మర్ కు అయ్యే ఖర్చులు భరిస్తేనే అది మార్చడం జరుగుతుందని, మరీ రాయించుకోవడం వారి పనుల అలసత్వానికి నిదర్శనంగా చెప్పకనే చెప్పవచ్చు. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి ప్రజలు ప్రజాప్రతినిధులు తీసుకెళ్లగా ఉన్నత విద్యుత్ అధికారులు అది ప్రజలకు ఇబ్బందిగా ఉండడంవల్ల ఎలాంటి ఖర్చులు లేకుండా ట్రాన్స్ఫార్మర్ మార్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో ఏ ఈ ట్రాన్స్ఫార్మర్లు అమర్చేందుకు ఉన్నతాధికారులు చూపెట్టిన స్థలంలో గద్దెలు నిర్మించి నేటికి రెండు సంవత్సరాలు గడుస్తున్న ట్రాన్స్ఫార్మర్లు షిఫ్ట్ చేయకపోవడం వారి పనితనానికి నిలువెత్తు నిదర్శనం. నాటిన పోళ్లను సైతం తీసుకెళ్లడం చాలా విడ్డూరమని స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు.
1. కొట్టే చార్లెస్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి. విద్యుత్ అధికారులకు ప్రధాన కూడలిల్లల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను షిఫ్ట్ చేయాలని 2001 నుండి వినతులు సమర్పించిన చేయడం లేదు. ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ గద్దలు కట్టించే ముందు ఎలాంటి పైసలు అడగలేదు. గద్దెలను ఏర్పాటు చేసిన తర్వాత డబ్బులు చెల్లిస్తేనే ట్రాన్స్ఫార్మర్ మార్చడం జరుగుతుందని చెప్పడం సరికాదు.
2. కొట్టే విజయభాస్కర్ గ్రామపంచాయతీ11వ వార్డు మెంబర్. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ ఉండడం ద్వారా భారీ వాహనాలు, ముఖ్యంగా ఆర్టీసీ బస్సు తిప్పడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకోసం2021 లో లిఖితపూర్వకంగా స్థానిక బస్కే సుధాకర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఇప్పటికీ పనులు జరగకపోవడం వాహనదారులు, ప్రయాణికులు,ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్  చేయాలి.
3. కొట్టే యాదగిరి బిఆర్ఎస్ పార్టీ నాయకులు. గద్దెలు నిర్మించి ఇప్పటివరకు షిఫ్టింగ్ చేయకపోవడం చాలా బాధాకరం. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన బిల్లులను 100 యూనిట్లు లోపు కాల్చినవారికి రాయితీ కల్పిస్తామని చెప్తున్న విద్యుత్ అధికారులు. నేటికీ అమలు చేయకపోవడంలో విఫలమైనారు. బిల్లుల వాసుల చేయడం విషయంలో విద్యుత్ అధికారులు అత్యుత్సాహం చూపిస్తూ,కలెక్షన్ ను కట్ చేసి తీవ్ర మనోవేదనలకు గురి చేస్తున్నారు.
4. మాచర్ల ఏలియా గ్రామపంచాయతీ 12వ వార్డు నెంబర్. దేవునూర్, ఉనికిచెర్ల,ధర్మసాగర్ ప్రధాన కూడలి దారిలో ట్రాన్స్ఫార్మర్ ఉండడం ప్రజలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గ్రామపంచాయతీలో తీర్మానంలో ప్రజలకు ఇబ్బంది ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మార్చాలని తీర్మానం చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు ట్రాన్స్కో డి ఈ, ఎస్సీ ఆధ్వర్యంలో విన్నవించుకోగా వారు స్థానిక ఏఈ బస్సుకే సుధాకర్ కి చెప్పినప్పటికీ జాప్యం జరుగుతుంది. వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి  పనులను పూర్తి చేయాలి.

స్థానిక ఏ ఈ బస్కే సుధాకర్ ను ఈ విషయాలపై వివరణ కోరగా వారు ట్రాన్స్ఫార్మర్ మార్చాలని ఒకరు, మార్చకూడదని మరికొందరు అంటున్నారని, అది ఇది చేయాలనే ఉద్దేశంతో ఆపడం జరుగుతుంది. ఇందుకు కొంచెం ప్రాబ్లం వచ్చిందని,స్థానిక నాయకులు కొందరు దీనిపై ఎస్సీకి ఫిర్యాదు చేశారని, దీంతో దేవనూర్ లైన్ కు షిఫ్ట్ చేయాలని, ఫీల్డ్ అబ్జెక్షన్ రావడం వల్ల ఆపడం జరిగింది.ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగిందని. నాకు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వారి మాటల్లో తెలియజేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 15:49):

do some vitamins cause blood sugar odB to rise | dr 8Jz michael mosley 8 week blood sugar diet pdf | hiw 8Ah to treat low blood sugar | why low blood sugar is noj dangerous | meals BCg for diabetics with high blood sugar | why does a diabetics blood sugar GMT drop | blood sugar not controlled CJJ with metformin with type 2 diabetes | do diet cokes raise blood sugar w4j | what prescription pills fUm raise blood sugar | aa levels blood sugar cCI | 87 fasting blood sugar NOu | can drinking lots of water EFp lower your blood sugar | jjv can high blood sugar cause confusion in elderly | eating Jzx disorder low blood sugar | does trulicity 2Uh help blood sugar levels not go low | normal blood sugar can i GOo eat what i wont | holland and ATS barrett blood sugar control | blood sugar yeast pu9 infection | blood vVQ sugar is 260 normally | can remdesivir cause high blood 3iI sugar | balance blood FkW sugar diet | pineapple lowers blood sugar IVP | low fasting rCA blood sugar but high a1c | normal blood aBI sugar mg dl | normal blood xz6 sugar levels chart for diabetics image | what is the blood sugar range for nMF hypoglycemia | can a spike in blood sugar cause OfH hives | 8YA 197 fasting blood sugar | random blood sugar levels for adults U6O | smart watxh shows blood sugar pressure FzJ | time ERh chart blood sugar | signs of too AAp much sugar in your blood | KR1 is 132 blood sugar high in the morning | blood sugar at 181 TOb is that bad | why would my blood sugar suddenly drop SXi | blood MS0 sugar sex magik bass lesson | a1c 95 MPM blood sugar | what is the normal amount OzG of sugar in blood | can pms qOI cause high blood sugar | watermelon supplements for TC3 blood sugar | what Pnv causes blood sugar issues | blood sugar level that needs insulin ajj | sucralose and blood W5h sugar | natural supplements to EcV regulate blood sugar | exercise blood sugar regulation O4L | normal JMt blood sugar levels chart after eating | how much 2Cp should metformin lower blood sugar | how can control 3DE blood sugar | cat blood sugar over SO5 400 | what happens if my blood sugar is l1V high during pregnancy