చేనేత స్కాంపై ఈడీకి దాసు సురేష్‌ ఫిర్యాదు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
చేనేత కుంభకోణంపై ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి బీసీ రాజ్యాధికార సమితి నేత దాసు సురేష్‌ ఫిర్యాదు చేశారు. దాన్ని ఈడీ స్వీకరించింది. విచారణను వేగవంతం చేసి నిందితులను చట్టబద్ధంగా శిక్షించాలని ఆయన బుధవారం ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.