నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో డిజిటల్ కామర్స్ ఓపెన్ నెట్‌వర్క్ (ఓఎన్‌డీసీ) చిన్న వ్యాపారాలకు గేమ్ ఛేంజర్‌గా ఉపయోగపడుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ అన్నారు. మంగళవారంనాడిక్క్డఇ ్ రెడ్ హిల్స్‌లో ఎఫ్‌టిసిసిఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో 25 వేలó రకాల వర్తక, వాణిజ్య సంస్థలు ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫారమ్‌లో ఉన్నాయని తెలిపారు. గహ ఆధారిత తయారీదారులు, వ్యవస్థాపకులు ప్లాట్‌ఫారమ్ యొక్క గరిష్ట ప్రయోజనాన్ని పొందవచ్చని అన్నారు.