నవతెలంగాణ-కాప్రా
తిరుమలనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల నిమిత్తం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రభుత్వం స్నాక్స్ ఇస్తుండగా 10 రోజుల పాటు ఉదయం అల్పాహారం స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్‌తో కలిసి అందిస్తున్న లయన్స్ క్లబ్ చాటర్ ప్రెసిడెంట్ మల్లేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు స్థానిక నాయకులు మహేష్, కొయ్యడ జైపాల్, దండెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.