వీజీసెట్‌-2023 క్లాస్‌ వీ ప్రవేశాల దరఖాస్తు తేదీ పొడిగింపు

– రొనాల్డ్‌ రోస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
2023-24 విద్యా సంవత్సరానికిగాను వీజీసెట్‌ – 2023 క్లాస్‌ వీ లోకి ప్రవేశాలు – దరఖాస్తు స్వీకరించే తేదీ 06.03.2023 నుంచి 16.03.2023 వరకు పొడిగించనున్నట్టు తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రోస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను http://tswreis.ac.in, http://mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్‌లలో సమర్పించాలని పేర్కొన్నారు.