సర్పంచ్‌లపై విరిగిన లాఠీలు

–  హర్యానాలో బీజేపీ సర్కార్‌ నిర్వాకం
–  ఈ-టెండరింగ్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన
–  బారికేడ్లు, జలఫిరంగులతో అడ్డగింత..
–  పలువురికి గాయాలు
పంచకుల: హర్యానాలోని బీజేపీ సర్కార్‌ కు వ్యతిరేకంగా సర్పంచ్‌లు కదం తొక్కారు. ఈ-టెండరింగ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. బుధవారం తమ నిరసన తెలియజేయటానికి చండీగఢ్‌ వెళ్తున్న సర్పంచ్‌లను పంచకులలో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. సర్పంచ్‌లు బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లటానికి ప్రయత్నించగా…ఆందోళనకారులపై లాఠీలతో పోలీసులు విరుచుకుపడ్డారు.అప్పటికి నియంత్రించలేకపోయిన బలగాలు జలఫిరంగులు ప్రయోగించింది. దీంతో పలువురు సర్పంచ్‌లకు గాయాలయ్యాయి.
ఎందుకీ రగడ…?
హర్యానా ప్రభుత్వం ఈ ఏడాది రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన పనులకు ఈ-టెండరింగ్‌ను తప్పనిసరి చేసింది. దీంతో సర్పంచ్‌లందరూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. గతంలో 20 లక్షల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. పూర్తిగా టెండర్లు వేసుకునే అధికారం సర్పంచ్‌ లకే ఉండేది. ఇప్పుడు ఖట్టర్‌ సర్కార్‌ ఇచ్చిన తాజా మార్గదర్శకాలతో… కనీసం వీధి-డ్రెయిన్‌ను కూడా శుభ్రపర్చలేకపోతున్నామని సర్పంచులు అంటున్నారు. సీఎం ఖట్టర్‌ ఇంటిని ముట్టడించటానికి బయలుదేరిన సర్పంచులపై పోలీసులు వీరంగం సృష్టించారు. గాయాలపాలైన సర్పంచులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హర్యానాలో బీజేపీకి నిరసన సెగలు తాకుతున్నాయి.

Spread the love
Latest updates news (2024-07-08 13:06):

bio 4vV max enlargement results | nmH viagra dosage for dementia | sex free shipping porn pills | diovan jSL and erectile dysfunction | acquire hmO medicine to treat erectile dysfunction | viagra results video for sale | cbd cream ill 70 | exercise for libido OAR enhancement | revatio cost per NoH pill | dragon blood as male enhancement 6tx | what ingredient in gYK male enhancement pills cause blood flow to the penis increase | does viagra and cialis have the same ingredients lew | does adderall cause OOs permanent erectile dysfunction | is there a cheaper Xmk alternative to viagra | how does diabetes lead to erectile dysfunction tq7 | low price viagra other medications | how to enlarge my Pgx pennis | metoprolol big sale impotence | g spot online shop positions | scientifically tested male FfA pills | how to improve u6M foreplay | male enhancement pills one fjb time use | what makes the penis vqb grow | uncut vs cut D3E cock | boner B3e pills that work | genuine viagra 400mg | real hAS skill male enhancement pills for sale | does hytrin affect erectile uDH dysfunction | penis YGY in text form | cobra oil 4zb for man | male extra in jKd dubai | wild horse hsS new male enhancement pills | can abstinence zKJ cause erectile dysfunction | xtend p4F male enhancement informacion | viagra original pre?o anxiety | household prostate doctor recommended massages | premature ejaculation and XON erectile dysfunction difference | natural sex enhancement official | sildenafil viagra price cbd oil | before and after penis pump fiw | cigarettes erectile dysfunction CfN reddit | does blood pressure medications affect erectile dysfunction pOf | worlds best orgasim free trial | king size natural male 73O enhancement | male extra low price testimonials | is erectile dysfunction a sign of yCU prostate cancer | are there generic azl viagra | erectile dysfunction causes fkX medscape | is penis toD growth possible | buy blue anxiety