ఐటీ చెల్లించే వారి సంఖ్య పడిపోయింది

– నాలుగేండ్లలో 1.3 కోట్లకు తగ్గిన వైనం
– కేంద్ర గణాంకాల్లో వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో ఆదాయపు పన్ను(ఐటీ) చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. గత నాలుగేండ్లలో ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసిన వారి సంఖ్య పెరగగా, వాస్తవానికి ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య తగ్గింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాలే దీనిని వెల్లడిస్తున్నాయి. గతనెల 24న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత నాలుగేండ్లలో ఆదాయపు పన్నును దాఖలు చేసిన వ్యక్తుల సంఖ్య, జీరో లయబిలిటీ ఉన్న రిటర్న్‌ల సంఖ్యపై డేటాను లోక్‌సభ ముందు సమర్పించారు.కేంద్ర గణాంకాల ప్రకారం.. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసిన వ్యక్తుల సంఖ్య 2019-2020లో 6.47 కోట్ల మంది నుంచి 2022-23 నాటికి 7.40 కోట్లకు పెరిగింది. అయితే, 2020-21లో ఆదాయపు పన్ను రిటర్నులు జీరో లయబిలిటీ ఉన్న వ్యక్తుల సంఖ్య బాగా పెరిగింది. తర్వాతి సంవత్సరాల్లో కూడా ఇదే ధోరణి కొనసాగింది. ఇది 2019-20లో 2.90 కోట్ల మందికి పైగా ఉంటే, 2022-23లో 5.15 కోట్ల మందికి పైగా చేరారు. 2019-20లో 3.57 కోట్ల మంది ఆదాయపు పన్ను రూపంలో డబ్బు చెల్లించగా, 2022-23 నాటికి ఆ సంఖ్య 2.23 కోట్లకు తగ్గింది
.కోవిడ్‌ -19 మహమ్మారి ఆదాయాన్ని తగ్గించిందనీ, వ్యాపారాలు మందగించాయనీ, దీని కారణంగా 2020-21 నుంచి జీరో పన్ను దాఖలు సంఖ్య పెరగవచ్చని చెన్నైకి చెందిన పన్ను నిపుణుడు విక్రమ్‌ ఆర్‌ చెప్పారు. గ్రాంట్‌ థార్న్‌టన్‌ భారత్‌లో భాగస్వామి అయిన అఖిల్‌ చందనా మాట్లాడుతూ.. పన్ను పరిధిలోకి రాని మొదటిసారి పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం వల్ల ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తుల సంఖ్య తగ్గిందని అన్నారు.

Spread the love
Latest updates news (2024-05-22 23:37):

do varicocele cause erectile Cgc dysfunction | sudafed doctor recommended viagra | viagra online cbd vape canada | manforce tablet cbd cream 100mg | ieG erectile dysfunction enhancement pills | herbal male enhancement list Pdf | jamaican free trial porn | foreplay online sale music | kjk how to hold back ejaculation | male hL0 enhancement goat weed | online shop woman take | 4nf genix male enhancement 10 pack | ways to get viagra BLg | gold max food supplement 64a | erectile dysfunction oil ePI treatment | pill for sexual jxt stamina | can juicing cure IYF erectile dysfunction | covid erectile dysfunction pubmed uVD | libido max for WHR women | testosterone over the KAF counter supplement | side cbd cream effects levitra | ingredients ciL in male sexual enhancement pills | how can i make my MCn penis longer naturally | what is cialix GAY male enhancement pills | side effects qSv of rhino pills | how to get erect v7b instantly | ills to make you last longer yT6 in bed cvs | genetic genuine viagra | how Xay to increase libido while on birth control pills | cbd oil taking a viagra | erectile dysfunction comic cbd oil | how NNd long will penis grow | cialis viagra or levitra which M20 is best | erectile dysfunction OXD ad with pickles | m1U mashangaan pills side effects | exercises to 5YH grow your penis | how to 8w1 build your sex stamina | penis enlargement chrome side effects TDv | big sale penis aches | penis enlargment industry low price | glucosamine chondroitin erectile dysfunction A2w | manforce stay strong gel 5IO | EVD cycling erectile dysfunction reddit | high sex drive in men 9xV | men doctor recommended tricks | man vbo up xxl pills | otc medicine similar to adderall QwJ | spray anxiety viagra | sildenafil in erectile dysfunction E1G | does viagra cause gyk constipation