అలసిపోలేదు.. రిటైర్‌ కాలేదు

– జిత్‌ రిటైర్‌మెంట్‌పై వ్యాఖ్యలపై శరద్‌ పవార్‌ స్పందన
ముంబయి : వయసు రీత్యా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని అజిత్‌ పవార్‌ చేసిన ప్రకటనపై ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్‌ పవార్‌ స్పందించారు. తాను అలసిపోలేదు, పదవీ విరమణ చేయలేదని చెప్పారు. ”వయస్సుకి దీనికీ సంబంధం ఏమిటి? నేనూ అలసిపోలేదు.. రిటైర్డ్‌ కాలేదు. మొరార్జీ దేశారు ఏ వయసులో ప్రధాని అయ్యారో తెలుసా? ఇప్పుడు 70 ఏండ్లు దాటిన నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. నాకు ప్రధాని కావాలనే ఆశయం లేదు. నేను ప్రజల కోసం పని చేయాలనుకుంటున్నాను’ అని శరద్‌ పవార్‌ అన్నారు. ”నన్ను పదవీ విరమణ చేయాలని చెప్పడానికి వారు ఎవరు? నేను ఇంకా పని చేయగలను”అని 83 ఏండ్ల శరద్‌ పవార్‌ తెలిపారు. అజిత్‌ పవార్‌ పక్షాన నిలిచిన ఛగన్‌ భుజబల్‌ నియోజకవర్గమైన యోలాలో తన ర్యాలీకి ముందు నాసిక్‌లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
”నేటి పరిస్థితి నాకు కొత్త కాదు. 1980లో 58 మంది ఎమ్మెల్యేల్లో 52 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలతో పార్టీని నడిపించాను. మొదటి నుంచి పార్టీని ఎలా పునర్నిర్మించాలో నాకు తెలుసు. కుటుంబంలో చీలిక వచ్చిందని నేను నమ్మను. ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడానికి నేను ఇక్కడ లేను” అని శరద్‌ పవార్‌ సీనియర్‌ అన్నారు. మహారాష్ట్ర వెలుపల కూడా ర్యాలీలు నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు.

Spread the love
Latest updates news (2024-07-21 06:38):

can DLp robaxin raise blood sugar | what is the blood sugar range in dogs vos | sugar blood NRF levels during pregnancy | caffeeine increase blood sugar S5r pubmed | how often to c8C check for blood sugar | why did my blood sugar go ARP up without eating | mosley blood sugar diet breakfast c3O | what food EBC reduces blood sugar levels | what H6c are symptoms high blood sugar | covid vaccine raise blood 7Cz sugar levels | how to get blood sugar down in a hurry X22 prediabetes | does Fee mounjaro control blood sugar | can rum soaked peanuts lower blood sugar a6p | can low sugar raise Ba7 blood pressure | JBg preparing for fasting blood sugar test | does anemia cause low blood sugar f34 | tcF watch for monitoring blood sugar | high blood dhY sugar levels 384 | blood sugar increased 4eN with pain | blood sugar range after 7jJ breakfast | what Iy9 happens if blood sugar level is too low | what a1c corresponds to average blood sugar Lwn of 150 | what reduces blood sugar level b1k | why does walking after eating lower blood 02y sugar | 89 blood sugar level fasting k4i | what finger should you test blood p07 sugar | can yo uhave 4Kc low blood sugar and still have diabetes | how to reduce blood sugar level E0q | best 7Sh food to lower blood sugar levels | PkO what are regular blood sugar levels | does 0DQ high blood pressure medicine cause high blood sugar | can tru niagen cause you to feel zz5 low blood sugar | what happens if your blood sugar is xIU 1400 | non stick nsD blood sugar monitor | blood sugar after meal W4W 162 | blood sugar peak after eating zVg 140 | can random blood sugar test be wrong G9W | diabetes and illness l9G high blood sugar | blood sugar level 18Q 148 after fasting | QQD normal pregnant blood sugar ranges | high blood sugar end WS9 of pregnancy | k4N diabetes blood sugar levels over 600 | UvU vegetable that spikes blood sugar | blood sugar level 120 mg RjN | does vomiting affect 5vh blood sugar levels reddit | eN0 blood sugar levels after eating a banana | buz how to check your cats blood sugar | low blood JyO sugar jaw pain | blood sugar qF3 high after waking up | blood sugar supplements 07T compared