బతుకమ్మ సంబురాలకు భారత జాగృతి సన్నాహాలు

– గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బతుకమ్మ సంబరాలకు భారత్‌ జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన ఒక వీడియోను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో సోమవారం విడుదల చేశారు. ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్‌, సౌమ్యతోపాటు భారత్‌ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్‌ కోడారి శ్రీనుతో కలిసి కవిత పాట పాడడం వీడియోలో కనిపించింది. ఆ యాప్‌లో ఇప్పటికే దాదాపు 150 బతుకమ్మ పాటలు ఉన్నాయి. ప్రజల సహకారంతో అరుదైన , ప్రాచీన, కొత్తగా పూర్తి చేసిన బతుకమ్మ పాటలను సేకరిస్తోంది. అలాంటి పాటలను భారత్‌ జాగృతితో పంచుకోవడం కోసం ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ కూడా కేటాయించింది. 89856 99999 నెంబర్‌కి వాట్సాప్‌ ద్వారా ఆ పాటలను పంపించాలని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. అంతేకాక తమకు ఇష్టమైన బతుకమ్మ పాటలను సామాజిక మాధ్యమాల్లో భారత్‌ జాగృతికి ట్యాగ్‌ చేస్తూ పోస్టులు చేయాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ పాటలు సేకరణ, రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించిన భారత్‌ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్‌ కొడారి శ్రీనును ఆమె అభినందించారు.

Spread the love
Latest updates news (2024-06-23 10:24):

blood sugar testing machine without strips in india idj | high Wj6 blood sugar pancreatic cancer cat | can nuts MA2 spike blood sugar | how phY low can blood sugar go on keto | what can i zIK do if i have low blood sugar | low blood sugar and sleep 0o4 problems | what not to eat to control blood c2T sugar | gestational diabetes food gl1 and blood sugar log | what blood Smi sugar level should i go to hospital | 15 hour fasting MSB blood sugar | low blood sugar tSW while running | what medication can A6g be used to lower blood suger | dizziness low or high blood sugar zIO | instant blood sugar ekj monitor | NdJ blood sugar and pregnancy low | sugar and blood pressure Km9 high | does hui high blood sugar mean you have diabetes | does strawbery powder iUY raise blood sugar | is low blood VnG sugar related to low blood pressure | add BtV blood sugar readings to computer database | W3e gangami effect blood sugar | LwN does zero sugar soda raise blood pressure | what vitamin counts cause low blood sugar utA | does sola mQ3 bread spike blood sugar | ideal blood sugar nOs range for type 2 diabetes | when should diabetics o70 measure blood sugar | body 2Eb shaking blood sugar | do one touch strips out of date raise blood gXu sugar | lSr pcos and high fasting blood sugar | normal fasting and postprandial blood sugar levels B3s | mpF reviews vedda blood sugar remedy | how to bring down my blood sugar iJn quickly | blood sugar Wdb ultra reviews | cinnamon i7c and blood sugar level | does coconut Lb4 sugar effect blood sugars | type diabetes low blood OxF sugar symptoms | does P6k cellulose raise blood sugar | what to eat the day before low 5dp blood sugar testing | dka symptoms B9N blood sugar level | pregnant non fasting blood sugar levels AMz | how do 4OX carbs raise blood sugar | how to TDq reduce blood sugar over 300 | U78 fasting blood sugar 306 | skipping an insulin Eo5 dose can what to you blood sugar | can high blood sugar HUL cause blood in stool | can JOk seroquel increase blood sugar | blood sugar best foods 8A9 | low blood sugar yay causing migraines | what Xs2 to do if your blood sugar is low | does xylitol raise 9t4 blood sugar