స్వతంత్ర విచారణ జరిపించాలి

– న్యాయం జరిగేలా చూడాలి
– బంగ్లాదేశ్‌లో కార్మిక నాయకుడి హత్యపై మానవ హక్కుల సంఘం డిమాండ్‌
ఢిల్లీ: బంగ్లాదేశ్‌లో యూనియన్‌ నాయకుడు షాహిదుల్‌ ఇస్లాం దారుణ హత్య తీవ్ర ఆందోళనలకు దారి తీస్తున్నది. హత్యకు నిరసనగా వందలాది మంది గార్మెంట్‌ కార్మికులు బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా వీధుల్లోకి వచ్చారు. గతనెల 25న బంగ్లాదేశ్‌ గార్మెంట్‌ మరియు ఇండిస్టియల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ గాజీపూర్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు ఇస్లాం, కార్మికులకు చెల్లించని వేతనాలను పొందేందుకు గాజీపూర్‌లోని ఒక ఫ్యాక్టరీని సందర్శించారు. ఆ సమయంలో ఆయనను కొట్టి చంపిన ఘటన చోటు చేసుకున్నది. షాహిదుల్‌ ఇస్లాం హత్యకు వ్యతిరేకంగానే అక్కడి కార్మికులు, మానవ హక్కుల కార్యకర్తలు తమ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ హత్యపై స్వతంత్ర, పారదర్శక దర్యాప్తు జరపాలని మానవ హక్కుల కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. న్యాయం జరిగేలా చూడాలని బంగ్లాదేశ్‌ అధికారులను కోరారు.హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌లోని సీనియర్‌ న్యాయవాది క్లాడియో ఫ్రాంకావిల్లా ఒక ప్రకటనలో ”షాహిదుల్‌ ఇస్లాం మరణానికి న్యాయం, నష్టపరిహారం అందించడం ప్రపంచం చూస్తున్నందున బంగ్లాదేశ్‌కు భారీ పరీక్ష అవుతుంది. కార్మిక నాయకుడి హత్య కార్మికుల స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది” అని వివరించారు.
హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌కు అందిన సమాచారం ప్రకారం.. షాహిదుల్‌ ఇస్లాం జూన్‌ 25న ప్రిన్స్‌ జాక్వర్డ్‌ స్వెటర్‌ లిమిటెడ్‌కి వెళ్లి రెండు నెలలపాటు చెల్లించని వేతనాలు, ఈద్‌ సెలవుదినం కోసం బోనస్‌ డిమాండ్‌ చేశాడు. కర్మాగారం వెలుపల అతనితో పాటు మరో ముగ్గురిపై ఒక ముఠా దాడి చేసింది. వేతనాలు డిమాండ్‌ చేసినందుకు అతనిని దారుణంగా కొట్టారు. దుర్భాషలాడారు.

Spread the love
Latest updates news (2024-06-21 16:49):

cbd OJN strawberry champagne vegan gummies 300mg | premium rdA jane cbd gummy bears | cali 1000mg cbd gummies nutrition facts PS7 | cbd yKR gummies 1000mg jar | sour gummy free trial cbd | cbd gummy bears by heavenly candy review OAR | springfield mall gummy WKU bears cbd | where to buy cbd gummies Vw9 chicago | vegan cbd gummys cbd oil | reba mcentire NKH cbd gummies | review pure kana D6h cbd gummies | delicious cbd gummies free trial | keoni cbd qLO gummies contact number | cbd gummies cbd cream ch | buy cbd gummies oa2 gainesville fl | super chill products V5G cbd gummies 4000mg | cbd free trial gummies vegetarian | pure kana cbd gummies 9dU coupon code | cbd gummies 750mg full spectrum kcS | ztP how do cbd gummies help anxiety | chill gummies 8QN cbd dosage | green 8 cbd m2m gummies | highest mg cbd gummies Jby | gummy labs cbd free shipping | honey b cbd gummies mdX | wana cbd thc gummies yxD review | cbd gummies and blood pressure meds BKk | 5hJ cbd hemp bombs gummies | the right amount of cbd gmT gummies | 5O6 cbd cbg thc gummies | shark tank pure cbd yVH gummies | cbd vape ultraxmed cbd gummies | condor cbd gummies pmJ amazon | how im make cbd gummy y81 | cbd XzQ gummies middletown ny | just cbd sugar free 4hk gummies nutrition facts | hazel hills cbd gummies for sale JzH | cbd gummies u5z new mexico | 365 cbd gummies online sale | most powerful kOf cbd gummies | 7AC what are the benefits of taking cbd gummies | 8bo martga stewart cbd gummies | pure NkQ strength cbd gummies shark tank | kenai farms cbd gummies legit YEE | best cbd WcB gummies for the money forum | can i take rV8 cbd gummies on an international flight | type j0L 2 cbd gummies | can you eat cbd AKg gummy with antidepressants | cbd gummies seattle online shop | 50 mg cbd llP gummies review