సాంఘీక  సంక్షేమ, గిరిజన గురుకుల కళాశాలల ప్రవేశ పరీక్ష గోడప్రతుల ఆవిష్కరణ

నవతెలంగాణ-కంటేశ్వర్
తెలంగాణ సాంఘిక  సంక్షేమ,  గిరిజన గురుకుల కళాశాలలు ఉమ్మడిగా నిర్వహించే ప్రవేశ పరీక్ష టీజీయూజీ సెట్ – 2023 ను పురస్కరించుకుని రూపొందించిన గోడప్రతులను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంగళవారం తన చాంబర్ లో  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, టీజీయూజీ సెట్ – 2023  ప్రవేశ పరీక్షకు హాజరు కావాలనుకునే ఆసక్తి, అర్హత కలిగిన వారు ఫిబ్రవరి 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. https://tswreis.in/ వెబ్ సైట్ ద్వారా అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు  చేసుకోవాలని తెలిపారు. ఇంటర్ పూర్తి చేసుకున్న వారితో పాటు సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని అన్నారు. గురుకుల డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన ఉచిత విద్యను అందించడంతో పాటు విద్యార్థులకు వివిధ రకాల జి ఆర్ ఈ, డేటా సైన్స్ , ఐఐటి జామ్ వంటి కోర్సుల్లో శిక్షణ అందిస్తూ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అందుకునేలా ప్రోత్సహిస్తున్నాయని అన్నారు.
ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం స్థానిక డిగ్రీ కళాశాలల బాధ్యులను సంప్రదించాలని సూచించారు.
నిజామాబాద్ సోషల్ వెల్ఫేర్: 7995010688, ఆర్మూర్ సోషల్ వెల్ఫేర్: 9182584753, తెలంగాణ  గిరిజన గురుకుల కళాశాల నిజామాబాదు: 9030729706 నెంబర్లకు సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల-నిజామాబాద్ ప్రిన్సిపల్ కే లావణ్య, సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల-ఆర్మూర్ ప్రిన్సిపల్ కే గాయత్రి, ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల-నిజామాబాద్ ప్రిన్సిపల్ జైనథ్, వైస్ ప్రిన్సిపల్ వాసవీలత తెలుగు విభాగం అధిపతి కే రజిత పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-03 02:36):

cbd gummy selling on KBY streets | just cbd sugar free 6a8 gummies | vida cbd gummies review 3RO | how many ijY gummies come per bottle in diamond cbd | green roads 10mg cbd rf3 gummies | x1600 strength cbd C7c sour gummies | bolt cbd gummies 1000mg LsJ | boosted 91O cbd gummies 1000mg | where to buy cbd gummies for stress EHH | pure GU4 science lab good vibes cbd gummies | cali cbd c5y gummies 500mg | difference between hemp gummies and YOv cbd gummies | low price concor cbd gummies | leaf remedies cbd gummies pCx review | amazon best cbd gummies xYH | 1 to 1 gLo thc cbd gummies | z3z cbd gummies tinnitus scam | non gmo cbd gummies a6Y | cheap big sale cbd gummies | hzJ cbd gummies make me sleepy | 50 mg cbd llP gummies review | are ek5 cbd gummies bad for your health | NtN what will takin tylenol after cbd gummy do | luxury cbd bvX gummies review | cbd gummy iD0 bears 1500mg | cbd gummies keanu official | how much is green ape cbd QT3 gummies | cbd gummy daily dose S2x recommendation | does full 0Cy spectrum cbd gummies have thc | purekana W2z cbd full spectrum gummies | cbd gummies how qcp many | cbd gummies that lower blood QzX sugar | buy cbd oil WyL gummy online | cbd gummies H57 hawaii review | cbd gummies for aVK pain omaha | caviar cbd online shop gummies | focl xtr cbd gummies deal | the platinum QzP series cbd gummies extreme strength | bobbi brown er9 cbd gummies | hills cbd gummies cbd vape | quit drinking cbd B9C gummies | wellphora low price cbd gummies | effects of a uh4 25mg cbd gummy | best recommended cbd gummies 4oa to buy in michigan | cbd gummies making me tired CBj | took 4 AwA 25mg cbd gummies | medigreens cbd gummies where to buy 7nB | gW4 do cbd gummies cause drowsiness | direct genuine cbd gummies | can five cbd gummies zFw get you high