ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి..

నవతెలంగాణ – ఆర్మూర్ 

ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి సుదర్శనం అన్నారు .ఆరోగ్య కేంద్రంలోని ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమం ను ఆకస్మికంగా తనిఖీ చేసినారు .126 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు 16 మంది మహిళల రక్త నమూనాలు సేకరించడం జరిగింది, వీరందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది , ,,ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మహిళ ఆరోగ్య పరీక్షల నిమిత్తం సమీప ఆరోగ్య కేంద్రం లో రోజు పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందగలరని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి ,డాక్టర్ మానసలు ,ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశలు, ఏఎన్ఎంలు  తదితరులు పాల్గొన్నారు.