కేమ్రాజ్ కల్లాలీ ఎంపియూపిఎస్ విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణి..

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కేమ్రాజ్ కల్లాలీ ప్రభూత్వ ప్రాథమీకోన్నత పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ సరఫారా చేసిన ఉచిత నోట్ బుక్ ల  పంపిణి హెచ్ఎం జయచంద్ అధ్వర్యంలో పంపిణి చేయడం జర్గిందని పాఠశాల ఉపాద్యాయులు పేర్కోన్నారు. ఈ సంధర్భంగా హెచ్ఎం జయచంద్ మాట్లాడుతు గ్రామీణ ప్రాంత పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థికంగా వెనుబడిన కావడంతో ప్రభూత్వం ఉచిత నోట్ బుక్ లను హైస్కుల్ విద్యార్థులకు అందించడం జర్హిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాద్యాయుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గోన్నారు.

Spread the love