4 of 10,840 గృహలక్ష్మి పథకం దరఖాస్తు గడువును ఈనెల ఆఖరి వరకు పొడిగించాలి..

నవతెలంగాణ- గాంధారి
గృహలక్ష్మి పథకం దరఖాస్తు గడువును ఈనెల ఆఖరి వరకు పొడిగించాలిTJS పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ డా:నిజ్జన రమేష్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకోవడానికి మూడే మూడు రోజులు సమయం ఇవ్వడం అంటే పేద  ప్రజల ఆత్మగౌరవం ను కెసిఆర్ ప్రభుత్వం దెబ్బతియ్యడమే అని అన్నారుగృహలక్ష్మిపథకాన్ని గృహహింస పథకంగా మార్చకండిమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  చెప్పినదాంట్లో స్పష్టత లేదు అని మొదటి దశ రెండో దశ అని కాకుండా పేద ప్రజలు అందరికి ఇచ్చే విదంగా ఉండాలని అన్నారు పేదప్రజల పై ప్రేమ ఉంటే ప్రజల సొంతింటి కల నేరవేర్చండి ఈవిధంగా ఆత్మగౌరవం తో అడుకోకండి డబల్ బెడ్ రూమ్ ల గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఓట్ల కోసం కొత్త ఏశాలు ఎస్తున్నారు. ఏది ఏమైనా మీకు నిజాంగా ప్రజలపై ప్రేమ ఉంటే  దరఖాస్తులు మొదటగా తీసుకొని తర్వాత సంబంధించిన జత చేసే సర్టిఫికేట్ లు సమయం ఇస్తూ  తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జాప్యం కారణంగాగృహలక్ష్మి దరఖాస్తు లను ఈ నెల ఆఖరి వరకు పొడిగించాలి. మహిళల పేరు మీద పట్టా ఉంటేనే గృహలక్ష్మి పథకం వర్తింపు  నిబంధనను తొలగించి పురుషుని పేరు మీద పట్టా ఉన్నా గృహలక్ష్మి పథకం మంజూరు చేయాలిగృహ లక్ష్మీ పథకం గడువు పొడిగించకపోతే  పేదప్రజల జీవితాలతో అడుకోవడమే అని అన్నారు గడువు పెంచకపోతే TJS పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. గృహ లక్ష్మీ లబ్ధిదారులను మండల రెవెన్యూ అధికారులే ఎంపిక చేయాలి రాజకీయ జోక్యం ఉండకూడదుKcr ప్రభుత్వం ఇచ్చే  మూడు లక్షలు ఆర్థిక సాయం కనీస ఖర్చులకు కూడా సరిపోవుగృహలక్ష్మి పథకం ఆర్ధిక సాయాన్ని ఐదు లక్షలకు పెంచాలి అనిఅస్సలు డబల్ బెడ్ రూమ్ లు పథకం ఏమైంది దాన్ని మర్చిపోవడానికి ఈ జిమ్మిక్కులు ఎందుకంటే ఎన్నికల లు దగ్గర లో ఉన్నాయి ప్రజలు నిలదిస్తారు అని భయంతోనే ఈకొత్త నాటకాలు అని అన్నారు తెలంగాణరాష్ట్రం ఏర్పడిన తరువాత పేద ప్రజలు ఉన్న పూరి గుడిసెలుకూల్చుకొనిచాలా మంది ప్రజలురేకులువేసుకొనిబ్రతుకుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో  సొంత జాగా లేని వాళ్లు కూడా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అని అన్నారు సొంత జాగాలేని వాళ్ళకు చాలాకాలంనుండి అన్యాక్రాంత అవుతున్న ఉన్న భూములను ప్రభుత్వం గుర్తించి పేద ప్రజల కు120 గజాలు ఇవ్వాలని  కోరారుఅందుకని గృహలక్ష్మీ పథకాన్ని సొంతింటి కల నెరవేర్చే విదంగా ఉండాలని తక్షణమే గడువును పెంచాలని కేసీఆర్ ప్రభుత్వం కు డా నిజ్జన రమేష్ డిమాండ్ చేశారు.