
మండలంలోని రాంచoద్రపల్లి గ్రామంలో శివాజీవిగ్రహ ప్రతిష్టపణ కోసం పైడి సుచరితరెడ్డి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ. 51000 రూపాయలు విరాళంగా మంగళవారం గ్రామ కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమం లో వీడీసీ అధ్యక్షులు సురేష్, ఆలూర్ గిరీష్, గంగోని సంతోష్, సురేష్ నాయక్, గంగోని వినోద్, ఆలూర్ హరీష్, మహేష్, రామచంద్ర పల్లి గ్రామ యువకులు పాల్గోన్నారు.