బురదలో 70 వేల మంది

– అమెరికా బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌ లో..
న్యూయార్క్‌: అమెరికాలో బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌కు హాజరైన 70 వేల మంది బురదలో చిక్కుకుపోయారు. నెవడాలోని బ్లాక్‌రాక్‌ ఎడారిలో ఆగస్టు 27న ఈ ఫెస్టివల్‌ మొదలైంది. ఆ తర్వాతి రోజు రాత్రంతా భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతమంతా బురదగా మారింది. మూడు నెలల్లో కురవాల్సిన వర్షం మొత్తం ఒక్క రాత్రిలోనే కురవడంతో ఆ ప్రాంతం బురదతో నిండిపోయింది. దీంతో చాలా ఈవెంట్లు రద్దయ్యాయి. మరోవైపు, వర్షం కారణంగా ఆ ప్రాంతమంతా బురదమయంగా మారడంతో ఫెస్టివల్‌కు హాజరైన 70 వేలమంది అందులో చిక్కుకుపోయారు. వాహనాలు బురదలో చిక్కుకుని మొరాయిస్తున్నాయి. కాళ్లు కిందపెడితే కూరుకుపోతున్నాయి. చుట్టూ కొన్ని మైళ్ల దూరం వరకు ఎటుచూసినా బురదే కనిపిస్తోంది. లోపలున్న వారు బయటకు రావడానికి, బయట ఉన్నవారు లోపలికి వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. దీంతో బ్లాక్‌రాక్‌ సిటీని మూసివేసినట్టు అధికారులు తెలిపారు. భూ ఉపరితలం ఎండే వరకు వాహనాలను అనుమతించబోమని నిర్వాహకులు పేర్కొన్నారు. సందర్శకులు ఆహారం, నీరు వాడుకుని పొడిగా, వెచ్చగా ఉండే ప్రదేశం కనిపిస్తే తలదాచుకోవాలని సూచించారు.

Spread the love
Latest updates news (2024-06-30 08:03):

normqal blood sugar low symptoms xSS | how do you ss7 know if you have high blood sugar | can poor CSn diet cause low blood sugar | do drugs affect otJ your blood sugar | how to control blood wd2 sugar when pregnant | what is the average blood sugar level for a teenager XCB | herbal to Ycf lower blood sugar | is 81 too low g9s for blood sugar | free blood sugar monitoring AGk diary | what body part Glf do blood sugar take place | iX8 blood sugar detection device | is clamminess a sign of low ODW blood sugar | sleep deprivation GXE high blood sugar | new u8y blood testing sugar machine | 87 w3b blood sugar level | low blood sugar dVm vibes | fasting blood sugar SnY levels compared to a1c | free blood sugar app XLI | what is a normal blood sugar h8G count for a diabetic | can chf cause high blood sugar XEC | 164 blood sugar mean QtQ diabetes | how can 6M1 i get my blood sugar under control | checking QOK blood sugar with cell phone | low carb diet YF1 and higher blood sugar | what happens when blood sugar drops dux in type 2 diabetes | do cherry tomatoes spike blood sugar UGD | 0OV medicines that cause high blood sugar | blood sugar readings 200 in am drops dOL to 84 afternoon | long 6HS term fast blood sugar levels | blood sugar normal range in YCD pregnancy | what to hAG do for high blood sugar at night | foods avoid lower blood EU8 sugar levels | Hcu carnivore diet low blood sugar | 0Jb 165 blood sugar a1c | diabetic PkP blood sugar levels when sick | metamucil lowers blood sugar gpD | does organic sugar affect your blood sugar tIu | medical abbreviation Rz0 for fasting blood sugar | blood sugar level of AwP 125 | blood sugar fasting post KVk prandial | do rice cakes spike blood sugar Y4d | why am i suddenly experiencing symptoms of low Qvq blood sugar | my fasting blood sugar is 121 5Ig | glucose vs fructose o5V blood sugar | how to keep my o5l blood sugar low | what is the best PAj natural supplement to lower blood sugar | naturpathic blood sugar home OuV test | fastest wJi thing to give diabetic experiencing extremely low blood sugar | how long do xb5 you feel bad after low blood sugar | good blood sugar after rfQ eating