ఉక్రెయిన్‌కు 65బిలియన్ల విలువైన ఆయుధ సాయం

అమెరికా రక్షణ కార్యదర్శి
న్యూయార్క్‌: రష్యాకు, ఉక్రెయిన్‌కు మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు కొమ్ముకాస్తున్న అమెరికా, దాని మిత్ర దేశాలు ఇప్పటివరకు 65 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధా లను సరఫరా చేశాయని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్‌ ఆస్టిన్‌ ఉక్రెయిన్‌ డెఫెన్స్‌ కాంటాక్ట్‌ గ్రూపు సమావేశంలో చెప్పారు. 31నాటో దేశాలు, కొన్ని అలీన దేశాల కలయిక తో ఏర్పడిన ఈ గ్రూపు 12వ సమా వేశంలో అమెరికా రక్షణ కార్యదర్శి ఈ అంశాన్ని వివరించారు. ఉక్రెయిన్‌ రష్యాతో చేయనున్న సుదీర్ఘ యుద్ధానికి కావలసిన ఆయుధాలను అందించటా నికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు.
ఉక్రెయిన్‌కు ఎఫ్‌-16రకం యుద్ధ విమానాలను కూడా సరఫరా చెయ్యటానికి, వాటిని నడపటానికి ఉక్రెయిన్‌ పైలట్లకు కావలసిన శిక్షణను ఇవ్వటానికి అమెరికా సిద్ధంగా ఉందని బైడెన్‌ గతవారం ప్రకటిం చారు. యుద్ధ విమానాలనే కాకుండా వాయు రక్షణ వ్యవస్థలను, అందుకు కావలసిన ఆయుధాలను సరఫరా చేయటానికి కూడా అమెరికా వెనకా డదని అన్నారు.
ఉక్రెయిన్‌ను సమర్థి స్తున్న పశ్చిమ దేశాలు ఇలా ఆయుధా లను సరఫరా చేస్తూపోతే యుద్ధం మరింత కాలం కొనసాగుతుందనీ, అది ఉక్రెయిన్‌ సర్వనాశనం కావటా నికి మాత్రమే దారితీస్తుందని రష్యా పదేపదే హెచ్చరిస్తున్నది.

Spread the love
Latest updates news (2024-06-23 11:13):

do cbd Nh9 gummies help | cbd gummies book WJv for pain | 25mg cbd elC gummies effects | cbd gummies Sl8 first time reddit | wholesale white label cbd n6O gummies | best cbd gummies 3019 mLb | focl xtr cbd gummies deal | sMc best place to get cbd gummies online | 3000mg cbd gummies for sleep zi8 | white obT labelling cbd organic vegan gummies | cbd gummies x1p 210 mg | would a cbd rnk gummy make u fail a drug test | for sale gummies cbd effects | cbd 7ya gummies highest dose | HB7 cbd oil vs gummies reddit | Evi wellbeing labs cbd gummies | cbd gummies for hQW dog aggression | qfH hemp koala cbd gummies | gleaming cbd vape cbd gummies | best cbd k26 gummies for mussel and joint relief | take too many sPG cbd gummies | smoking 6IY cessation cbd gummies | cbd gummies POP at wal mart | eagle HXM cbd gummies for copd | e1l where can i buy cbd gummies in new york | sweet cbd gummy official | best cbd gummies on groupon 5zv | how long for cbd gummies uqh to effect | sex EDl blog cbd gummies | do cbd gummies help with M4y blood pressure | cbd gummies for hair loss ecu | jfI withdrawal from cbd gummies | what dose of cbd gummies is right Oro for me | cbd gummies columbus deE nebraska | cbd thc Iqc gummies benefits | cbd gummies gQC smoking cessation | how many 500mg cbd gummies can you kVg take | genuine cbd gummies website | are cbd gummies vegan 0U8 | non gmo cbd gummies a6Y | condor cbd gummies S10 shark tank | catie 7En couric cbd gummies | cv sciences plus DFa cbd gummies | can cbd zKR gummies help to stop smoking | 8fM hillstone hemp cbd gummies review | koi cbd gummie Lf4 reviews | cbd gummies to stop PLz smoking as seen on shark tank | cbd or hemp gummies 31O | cbd gummies low price dosing | just bXi cbd gummy doses