హైదరాబాద్: చైనీస్ రుచుల ను అందించే చౌమాన్ హైదరా బాద్‌లో తన తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. సాంప్రదాయ చైనిస్, థారు వంటకాల శ్రేణిని కలిగి ఉన్న అత్యుత్తమ ఓరియంటల్ వంటకాలతో తమ సంస్థ నూతన శిఖరాలకు చేరుకుందన్నారు. కూకట్ పల్లిలో ఏర్పాటు చేసిన ఈ కొత్త స్టోర్‌తో దేశంలో 32వ అవుట్‌లెట్‌లకు విస్తరించినట్లయ్యిందని చౌవ్‌మాన్ హాస్పిటాలిటీ ఎండి దేబాదిత్యా చౌదరీ అన్నారు. తమ సంస్థకు కోల్‌కత్తా, బెంగళపూరు, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో అవుట్‌లెట్‌లు ఉన్నాయని.. తాజాగా హైదరాబాద్‌కు విస్తరించామన్నారు.