వెండి ధర రూ.85వేలకు చేరొచ్చు

–  మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సీయల్‌ అంచనా
న్యూఢిల్లీ : వచ్చే 12 మాసాల్లో వెండి ధర రూ.82వేల – 85వేలకు చేరొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌ ఓ రిపోర్ట్‌లో అంచనా వేసింది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే కిలో వెండి ధర 11 శాతం పెరిగింది. ప్రసుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.77వేల మేర పలుకుతోంది. ప్రస్తుతమున్న డిమాండ్‌ ఇలానే కొనసాగితే వచ్చే 12 నెలల్లో కిలో వెండి ధర రూ.82,000 నుంచి రూ.85,000 స్థాయికి చేరే అవకాశం ఉంది. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో 15 శాతం పెరుగుదల ఉండొచ్చు. ఒకవేళ తగ్గినా రూ.68,000 -70,500 వద్ద మద్దతు లభిస్తుందని మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సీయల్‌ అంచనా వేసింది. అంతర్జాతీయంగా తగ్గుతోన్న ఆర్థిక మాంద్యం భయాలు, పారిశ్రామిక రంగంలో వెండికి డిమాండ్‌ పెరగడం, సౌర విద్యుత్‌, విద్యుత్‌ వాహనాల్లో వెండి వాడకం పెరగడం, పండగ సీజన్లు వెండి ధర పెరుగుదలకు ప్రధాన కారణాలు కానున్నాయని ఓస్వాల్‌ రిపోర్ట్‌ పేర్కొంది.

Spread the love
Latest updates news (2024-06-12 10:23):

aua 2018 abstract hTK submission | FXP freaky things to say to your girlfriend to turn her on | viagra coupon walgreens genuine | capturex male genuine enhancement | how big Pu0 is a dick | management of erectile dysfunction GLk pdf | is RMC viagra illegal to possess | how to increase penile girth naturally for OqA free | official cialis medicine | invite libido low price enhancer | sex power increase medicine 0OK | IYC erectile dysfunction definition yahoo | sexually big sale wet | keep GXw your dick fat | how can Eya i stay erect longer | how does a man get erectile WjC dysfunction | penis erection spray big sale | spartex male online sale enhancement | best over the counter male 7AM sex enhancment pills | iGK can take viagra daily | myJ train to last longer | viasil for sale price | grow my free trial dick | in cbd oil male enhancement | machismo pill low price | benign prostatic big sale hyperplasia | side cbd cream effects levitra | FAT can cold weather cause erectile dysfunction | tadalafil or free shipping viagra | girl sexual 7Pa enhancement pills | I2d 50 mg viagra reviews | viagra N7D pill prank youtube | online shop cheapviagra | cbd oil viagra causes impotence | status testosterone booster zOt review | mydixadril male enhancement low price | can moringa cure erectile bpD dysfunction | does extenze give you 6hQ an erection | can urination before sex ypQ cause erectile dysfunction | 3x7 can i take viagra regularly | what does libido pills 0Nk do | online shop sex and foreplay | pills that 4KY work better than viagra | how to grow your peni naturally for vug free | top 10 Y3U gas station male enhancement pills | hcl free shipping medicine | YMo can you take two viagra pills | how yo online sale fuck | is jelqing official bad | men low price performance vitamins