
ఎంపీటీసీ సభ్యుడు పిప్పేర అనిల్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్, రైతు రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుడు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజారామ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు అవారి మురళి, పంచాయతీరాజ్ డిఈ రాజేశ్వర్, ఏఈ విక్రమ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు