విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ-ఆర్మూర్ : లయన్స్ క్లబ్ అఫ్  నవనాథ పురం అధ్యక్షులు మోహన్ దాస్ ఆధ్వర్యంలో రాం మందిర్ పాఠశాల లో స్థానిక శాసన సభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి శుక్రవారం విద్యార్థులకు నోట్ బుక్స్, క్రీడా వస్తువులు వాలీబాల్స్ ,రింగ్స్ పంపిణి చేశారు.ఈ సందర్బంగా శాశన సభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి లయన్స్ క్లబ్ సేవలను అభినందించారు.వీరితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చలం లయన్స్ క్లబ్ సభ్యులు లోచర్ చంద్రశేఖర్, కొంగి మనోహర్, జ్ఞానీ చావుల పాల్గొన్నారు.