కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవకాశం ఇవ్వండి

 -మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్
నవ తెలంగాణ- హుస్నాబాద్ రూరల్:
హుస్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గా  పోటీ చేస్తున్నానని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ సోమవారం మార్నింగ్ వాకులో బుడగ జంగాల వాడ, ఆరెపల్లె ప్రజలను కోరారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు