నవతెలంగాణ- వలిగొండ రూరల్
మండలంలోని నాతాళ్లగూడెంలో ఇటీవల అనారోగ్యానికి గురై మోటే యాదగిరి మృతి చెందడoతో వారి కుటుంబానికి పైళ్ళ ఫౌండేషన్ సౌజన్యంతో అందజేసిన రూ5 వేల రూపాయాలు శనివారo స్థానిక బిఆర్ఎస్ నాయకులు అందజేసారు. ఈ కార్య క్రమంలో ఎంపీటీసీ మోటే నర్సింహ, వీరమల్ల బాలేశ్వర్, ఉద్దగిరి భాస్కర్, పొట్టోల పార్వతమ్మ, మోటే లింగస్వామీ, ఉద్దగిరి సైదులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.