
మద్నూర్ ఉమ్మడి మండలంలోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలో గల ఈలేగావ్ గ్రామంలోని దర్గాను జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నాడు దర్గాను సందర్శించి దర్శించుకున్నారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో గెలిపించండి. మొక్కిన మొక్కును తీర్చుకుంటానని మొక్కుకున్నట్లు ఈ దర్గా సందర్శించి మొక్కుకున్న వారికి కోరికలు తీరుతాయని నమ్మకం ఆ గ్రామస్తుల్లో వినికిడి ఆ గ్రామానికి శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లి ముందుగా దర్గాను సందర్శించి దర్శించుకున్నారు. అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.