లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ వ్యవస్థాపక అధ్యక్షునికి సన్మానం..

నవతెలంగాణ- ఆర్మూర్ 

 పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆఫ్  గ్రీన్ అధ్వర్యంలో ఇటీవలే లయన్స్ క్లబ్ ఇంటర్నేషల్ ఫౌండేషన్ కు   వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి 1000 డాలర్లు ఇండియన్ అమౌంట్ 84000  డొనేట్ చేయడం జరిగిందని లయన్స్ గ్రీన్ అధ్యక్షులు గుజరాతి ప్రకాష్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా పూలమాల, శాలువా, జ్ఞాపికతో సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగిందనీ కార్యదర్శి అల్జాపూర్ రాజేష్, కోశాధికారి టీచర్ నరేందర్ లు తెలిపారు నివెదన్ మాట్లాడుతూ.. ఈరోజు నాకు ప్రోతహించే భాగంలో ఇట్టి సన్మానం చేసిన క్లబ్ ప్రతినిధులకు హృదయ పూర్వక దన్యవదములు  తెలుపుతూ  అంతర్జాతీయ లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ లో సమాజ సేవ చేయాలి అనుకునేవారు  మెంబర్షిప్ తీసుకోనీ తద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేయవచ్చని తెలిపినారు ఇట్టి కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్ దాచేపల్లి సంతోష, మాజి జోనల్  ఛైర్మన్ డి. కే. రాజేష్, మాజి అధ్యక్షులు చేపుర్ గణేష్ ప్రతినిధులు లీడర్ శ్రీనివాస్, నసీర్ భాయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.