బోధనలో కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

నవతెలంగాణ – రేవల్లి
వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు ఆదివారం కవాతు నిర్వహించారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రతి ఒక్క పౌరుడు నిర్భయంగా ఓటు వినియోగించుకునేలా. ప్రజలు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గోపాల్ పేట్ మండలంలోని ఆదివారం సాయంత్రం జిల్లా యంత్రాంగం పోలీస్ కవాతు కార్యక్రమాన్ని పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు 52 పోలీస్ బలగాలతో ఎస్సై వెంకటేశ్వర్ల తో కవాతు నిర్వహించారు.