కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జూపల్లి సమక్షంలో నియోజకవర్గ నుంచి వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్ర మంలో పాన్ గల్ గ్రామ ఎంపీటీసీ , మండల, ఆయా గ్రామాల ఇతర ప్రస్తుత,మాజీ ప్రజాప్రతినిదులు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.