రెంజల్ మండలం బోర్గాం గ్రామంలో రెంజల్ సింగిల్వడో చైర్మన్ మొయినుద్దీన్, బోర్గాం ఉపసర్పంచ్ ఫిరోజ్ ఉద్దీన్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి టిఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ షకిల్ ఆమీర్ ను అత్యధిక సంఖ్యలో గెలుపొందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నజీముద్దీన్, బాబన్న, యువత ఇతరులు పాల్గొన్నారు..