ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్స్ లో ప్రవేశాలు

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాదు జిల్లా లోని పదవ తరగతి పాస్ అయినా విద్యార్థిని విద్యార్థులకు తెలియచేయడం ఏమనగా ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐ కళాశాలలో 2023-24,25 విద్య సంవత్సరానికి ఎన్సివిటి పాటర్న్ క్రింద ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్స్ లో ప్రవేశాలకు ఐటిఐ ప్రిన్సిపాల్ వి లక్ష్మణ్ మొదటి దఫా దరఖాస్తులు ఆహ్వాస్తినట్లు బాలికల గురువారం ప్రకటనలో లో తెలిపారు. కావున అర్హత గల విద్యార్థులు తేదీ . నుండి 18-05-2023 10-06-2023 వరకు http://ITl.telangana.gov.in వెబ్సైటు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. మరిన్ని వివరాలకు ఆఫీస్ లో సంప్రదించగలరు.