మురికి కాలువలో పసికందు

నవతెలంగాణ- బోధన్ టౌన్ 

అప్పుడే పుట్టిన శిశువును మురికి కాలువలో పడేశారు. ఈ హృదయ విదారక సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఉద్మీర్ గల్లీ లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Spread the love