నవతెలంగాణ -ఆర్మూరు: మాజీ జెడ్పీటీసీ పీర్ సింగ్,ఎంపీటీసీ గోవురీ అధ్వర్యంలో కల్లెడ గ్రామానికి చెందిన ఇస్సపల్లి గీత గంగాధర్ బీజేపీ లో చేరినారు ఈ సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే అభ్యర్థి రాకేష్ రెడ్డి కండువా వేసి ఆహ్వానించారు. మాజీ ఎంపీటీసీ లు కానీ ప్రస్తుత ఎంపీటీసీ లు కానీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగడాలు బరించలేకపోతున్నరు అని ఇక నుండి ధర్మ పోరాటం ఉంటుంది అని ,ప్రతి ఒక్క పౌరుడికి విలువ ఇవ్వడం సంస్కారం అని అన్నారు.ఈ కార్యక్రమంలో కల్లేడ ప్రలయ్ తేజ్, గుపటీ సాయిలు తదితరులు పాల్గొన్నరు